<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>12</hymn_number>
<lyrics>[C1]
   జీవనదిని నా హృదయములో -ప్రవహింప జేయుమయా
   హల్లెలూయా హల్లెలూయా-హల్లెలూయా ఆమేన్‌

[V1]
 శరీర క్రియలన్నియు-నాలో నశియింప జేయుమయా

[V2]
 ఎండిన ఎముకలన్నియు- తిరిగి జీవింప జేయుమయా

[V3]
 కృంగిన సమయములో - నీ కృప దయచేయుమయా

[V4]
 బలహీన సమయములో - నీ బలము ప్రసాదించుము

[V5]
 ఆత్మీయ వరములతో - నన్ను అభిషేకం చేయుమయా</lyrics>
<title>జీవనదిని నా హృదయములో</title>
</song>